శ్రవణం ప్రాజెక్టును పరిశీలించిన చైర్మన్
NEWS Dec 10,2024 06:09 am
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రవణం ప్రాజెక్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఈ సందర్బంగా చిన్నారులతో ముచ్చటించారు. అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పిల్లలకు సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలని జెఇఓ గౌతమిని ఆదేశించారు. పిల్లలకు అందించే పాలు, స్నాక్స్ ను 2019 సంవత్సరం నుంచి ఇవ్వడం లేదని వాపోయారు పేరెంట్స్