తగాదాలు సహజం పరిష్కరించుకుంటాం
NEWS Dec 10,2024 05:25 am
మోహన్‌బాబు ఇంటికి చేరుకున్నారు పహాడీషరీఫ్ పోలీసులు. కీలక కామెంట్స్ చేశారు మోహన్ బాబు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనని అన్నారు..మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది, మేమే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలు పరిష్కరించా, కలిసేలా చేశానని అన్నారు.