Logo
Download our app
అసిస్టెంట్ అటార్నీ జ‌న‌ర‌ల్ గా హ‌ర్మీత్ థిల్లాన్
NEWS   Dec 10,2024 04:26 am
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన హర్మీత్ కె ధిల్లాన్‌ను న్యాయ శాఖలో పౌర హక్కుల కోసం అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా నామినేట్ చేశారు. ఆమె ఎవ‌రో కాదు ప్ర‌వాస భార‌తీయురాలు. ట్రంప్ న‌మ్మ‌క‌మైన టీంలో థిల్లాన్ కీల‌క‌మైన పాత్ర పోషించ‌నున్నారు. ప్ర‌వాస భార‌తీయులు అటు బైడెన్ ఇటు ట్రంప్ ప్ర‌భుత్వాల‌లో కీల‌కంగా మారారు.
⚠️ You are not allowed to copy content or view source