Logo
Download our app
మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ క‌న్నుమూత‌
NEWS   Dec 10,2024 02:44 am
క‌ర్ణాట‌క మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 92 ఏళ్లు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా, విదేశాంగ శాఖ మంత్రిగా ప‌ని చేశారు. బెంగ‌ళూరును ప్రపంచ ప‌టంలో నిలిపిన వ్య‌క్తి ఎస్ఎం కృష్ణ‌. టెక్నాల‌జీ రంగానికి ఊత‌మివ్వ‌డ‌మే కాకుండా తాను ప్రోత్స‌హించారు. ఇవాళ ఇండియాలోనే బెంగ‌ళూరు ఐటీలో టాప్ లో కొన‌సాగుతోంది.
⚠️ You are not allowed to copy content or view source