Logo
Download our app
ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్
NEWS   Dec 09,2024 02:14 pm
డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. చంపేస్తామ‌ని హెచ్చ‌రిస్తూ ఆగంత‌కుడి నుంచి ఫోన్ కాల్స్ తో పాటు అభ్యంత‌ర‌క‌ర భాష‌ను ఉప‌యోగిస్తూ మెస్సేజ్ లు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు సిబ్బంది. బెదిరింపు కాల్స్ పై ఉన్న‌తాధికారులకు తెలిపారు. ఈ విష‌యంపై హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆరా తీశారు.
⚠️ You are not allowed to copy content or view source