Logo
Download our app
ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ గా సంజయ్ మ‌ల్హోత్రా
NEWS   Dec 09,2024 02:05 pm
కేంద్ర స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాజ‌స్థాన్ కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారికి కీల‌క‌మైన రిజ‌ర్బ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. ప్ర‌స్తుతం మ‌ల్హోత్రా రెవెన్యూ కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ఆయ‌న మూడేళ్ల పాటు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. రేప‌టితో శ‌క్తి కాంత దాస ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది.
⚠️ You are not allowed to copy content or view source