Logo
Download our app
ఆశా వర్కర్లపై దాడి అమానుషం
NEWS   Dec 09,2024 11:42 am
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగినందుకు ఆడబిడ్డలను ఖాకీలతో కొట్టించ‌డం దారుణ‌మ‌న్నారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆశా వర్కర్లను దారుణంగా కొడుతూ పోలీస్ వ్యాన్ లలో ఎక్కించిన తీరు.. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న నిర్బంధాలు, అణచివేతకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source