Logo
Download our app
హొం మంత్రి షాకింగ్ కామెంట్స్
NEWS   Dec 09,2024 11:32 am
ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి పోలీసులు నిష్పక్షపాతంగా సేవలందించాలని మంత్రి వంగలపూడి అనిత స్ప‌ష్టం చేశారు. ఏకపక్షంగా వ్యవహరించిన వారు ఎంతటి వారైనా స‌రే చర్యలకు వెనుకాడబోమని హెచ్చ‌రించారు. పోలీస్ వ్యవస్థ పటిష్టం చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. జైలులో ఖైదీలకు కనీస సదుపాయాలు కల్పిస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source