Logo
Download our app
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అరెస్ట్
NEWS   Dec 09,2024 11:14 am
అసెంబ్లీ వ‌ద్ద నిర‌స‌న తెలిపిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ లు చేసినా, కేసులు న‌మోదు చేసినా భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు ఎమ్మెల్యే. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌న్నారు. అసెంబ్లీలో గొంతు విప్పే అవ‌కాశం ఇవ్వ‌క పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. రాహుల్ కు ఓ న్యాయం త‌మ‌కు ఓ న్యాయ‌మా అని మండిప‌డ్డారు.
⚠️ You are not allowed to copy content or view source