Logo
Download our app
TPCC లీగల్ సెల్ ఆధ్వర్యంలో సోనియా జన్మదిన వేడుకలు
NEWS   Dec 09,2024 12:56 pm
నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను టిపిసిసి లీగల్ సెల్ ఆద్వర్యం లో నిర్వహించారు. లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ దయాకర్ గౌడ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సోనియా చేసిన కృషిని కొనియాడారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు వివిధ వర్గాల వారు గుర్తు చేసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source