Logo
Download our app
ఆశాల‌పై దౌర్జ‌న్యం కేటీఆర్ ఆగ్ర‌హం
NEWS   Dec 09,2024 10:40 am
స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఆందోళ‌న చేప‌ట్టిన ఆశా సోద‌రీమ‌ణులు, త‌ల్లుల‌పై అకార‌ణంగా పోలీసులు దాడుల‌కు పాల్ప‌డ‌డాన్ని ఖండించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం అంటూ నిప్పులు చెరిగారు. మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యం చేయించ‌డం దారుణ‌మ‌న్నారు. ఏం పాపం చేశారని నడిరోడ్డుపై లాగిపారేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్.
⚠️ You are not allowed to copy content or view source