Logo
Download our app
రైజింగ్ రాజ‌స్థాన్ ప్ర‌శంస‌నీయం
NEWS   Dec 09,2024 09:40 am
పీఎం న‌రేంద్ర మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇన్నోవేషన్, గ్రోత్ , ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం రాజస్థాన్ ఎలా హబ్‌గా ఎదుగుతోందో చూపించ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. రైజింగ్ రాజస్థాన్ ప్రశంసనీయమైన ప్రయత్నం అని కొనియాడారు. గొప్ప వారసత్వం, ఎంటర్‌ప్రైజ్ సంస్కృతి, ప్రగతిశీల విధానాలతో నడిచే రాజస్థాన్ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తోంద‌న్నారు..
⚠️ You are not allowed to copy content or view source