Logo
Download our app
ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఆర్ కృష్ణ‌య్య
NEWS   Dec 09,2024 08:19 am
భార‌తీయ జ‌న‌తా పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాజ్య‌స‌భకు సంబంధించి జాబితా విడుద‌ల చేసింది. ఏపీ నుంచి బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు ఆర్. కృష్ణ‌య్య‌ను ఖ‌రారు చేసింది. హ‌ర్యానా నుంచి రేఖా శ‌ర్మ‌, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ ను ఎంపిక చేసింది. వీరి ఎంపిక లాంఛ‌నం కానుంది. గ‌తంలో ఎంపీగా ఉన్న కృష్ణ‌య్య త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.
⚠️ You are not allowed to copy content or view source