తప్పని తేలితే చర్యలు తప్పవు
NEWS Dec 09,2024 07:58 am
జైలులో ఉన్న అధికారులపై ఆరోపణలు వచ్చాయని, విచారణ జరిపిస్తున్నామని అన్నారు మంత్రి వంగలపూడి అనిత. ఒకవేళ తప్పని తేలితే పోలీసులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. రికార్డులను తనిఖీ చేశారు. ఎంపీ విజయ సాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నోరు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు.