Logo
Download our app
బీజేపీ ఎమ్మెల్యేల‌పై దుద్దిళ్ల గుస్సా
NEWS   Dec 09,2024 07:52 am
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. కొత్త‌గా వ‌చ్చిన స‌భ్యులు రూల్స్ తెలుసు కోవాల‌ని సూచించారు. ఎలా ప‌డితే అలా మాట్లాడ‌తామంటే కుద‌ర‌ద‌ని అన్నారు.స‌భ సీఎం ప్ర‌క‌ట‌న మీద జ‌రుగుతోంద‌న్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘ‌న జ‌రిగిన‌ట్లు భావిస్తే త‌న దృష్టికి తీసుకు రావాల‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source