Logo
Download our app
గ్రూప్ -2 వాయిదా వేయాల‌ని దావా
NEWS   Dec 09,2024 07:47 am
గ్రూప్-2 ప‌రీక్ష‌లు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష‌లు నిర్వ‌హించాలని టీజీపీఎస్సీ నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేసే ప‌నిలో ప‌డింది. కాగా 16, 17 తేదీల్లో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజనీర్‌తో పాటు మ‌రో ప‌రీక్ష ఉండ‌డంతో గ్రూప్ -2ను వాయిదా వేయాల‌ని అభ్య‌ర్థులు కోరారు.
⚠️ You are not allowed to copy content or view source