Logo
Download our app
సోనియా గాంధీ వేడుకల్లో జువ్వాడి
NEWS   Dec 09,2024 07:56 am
మల్లాపూర్ మండల కేంద్రంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో ప్రజపాలన, ప్రజా విజయోత్సవాల భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారత మత కూడలి వద్ద కేక్ కట్ చేసి ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిపారు. కార్యక్రమంలో ఎలాల జలపతి రెడ్డి, అంతడుపుల పుష్పలత నర్సయ్య, పుండ్ర శ్రీనివాస్, వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source