Logo
Download our app
సోనియా పుణ్యం తెలంగాణ రాష్ట్రం
NEWS   Dec 09,2024 07:35 am
సోనియా గాంధీ కార‌ణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌ని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఈ ప్రాంత‌పు 60 ఏళ్ల ఆకాంక్షను మేడం నెర‌వేర్చార‌ని కొనియాడారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు శుభదినం అన్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజు సంద‌ర్బంగా యావ‌త్ ప్ర‌జ‌ల త‌ర‌పున శుభాకాంక్ష‌లు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source