Logo
Download our app
మల్లాపూర్‌లో విజయోత్సవ భారీ ర్యాలీ
NEWS   Dec 09,2024 07:57 am
ప్రజా పాలన విజయోత్సవాలను పురస్కరించుకొని మల్లాపూర్ మండల కేంద్రంలో ర్యాలీ తీశారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగరావు ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎస్టీ కాలనీ నుండి భరతమాత విగ్రహం వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఎలాల జలపతి రెడ్డి, పుండ్ర శ్రీనివాస్, అంతడుపుల పుష్పలత నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source