Logo
Download our app
మల్లాపూర్‌లో సోనియా గాంధీ వేడుకలు
NEWS   Dec 09,2024 07:57 am
మల్లాపూర్ లోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో మండల అధ్యక్షుడు కొమ్ముల చిన్నారెడ్డి, ఫిషర్మెన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, మండల అధ్యక్షుడు రొడ్డ రాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మల రాజు, నాయకులు దామెరా రాజశేఖర్ రెడ్డి, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source