అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేల అడ్డగింత
NEWS Dec 09,2024 05:43 am
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని మండిపడ్డారు. సీఎంకు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.