విశ్వ శాంతి యాగంలో టీటీడీ ఈవో
NEWS Dec 09,2024 03:24 am
అయోధ్యలో శ్రీ మహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వ శాంతి మహా యాగం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు దంపతులు. ప్రపంచ శాంతి కోసం ఈ యాగాన్ని చేపట్టారు. 45 రోజుల పాటు కొనసాగుతుంది. జనవరి 1వ తేదీతో ముగుస్తుంది ఈ యాగం.