తిరుమలలో భగవద్గీత కంఠస్థ పోటీలు
NEWS Dec 09,2024 03:19 am
గీతా జయంతి సందర్భంగా హిందూ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో భగవద్గీత కంఠస్థం పోటీలు జరిగాయి. ఈ పోటీలకు టిటిడి విద్యాసంస్థలు, తిరుపతిలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల నుంచి 139 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలకు ఈనెల 11న బహుమతులు ఇవ్వనుంది టీటీడీ.