సోనియమ్మ చల్లంగ బతుకమ్మ
NEWS Dec 09,2024 03:15 am
సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ పుట్టిన రోజు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపింది. అంతే కాకుండా సచివాలయంలో కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన వారు సోనియాకు బర్త్ డే విషెస్ తెలిపారు.