Logo
Download our app
కాంగ్రెస్ స‌ర్కార్ బేకార్
NEWS   Dec 09,2024 03:08 am
మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ అన్ని రంగాల్లో వైఫ‌ల్యం చెందింద‌ని అన్నారు. రాచ‌రిక‌, నిర్బంధ పాల‌న కొన‌సాగుతోంద‌ని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రొటోకాల్‌ విషయంపై ప్ర‌శ్నించాల‌న్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలని స్ప‌ష్టం చేశారు. ఫిబ్రవరిలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో ప్రభుత్వ వైఖరిని ఎండగడతామ‌ని ప్ర‌క‌టించారు.
⚠️ You are not allowed to copy content or view source