మత విద్వేషాలు రెచ్చగొడితే ఎలా
NEWS Dec 09,2024 03:02 am
కాంగ్రెస్ లౌకిక వాదాన్ని అమలు చేస్తుంటే.. కొందరు మత విద్వేషాలు రెచ్చ గొడుతున్నారంటూ మండిపడ్డారు మంత్రి సీతక్క.. దేవుడు గుడి, చర్చి, మసీదు అన్ని చోట్ల ఉంటాడన్నారు.. ఎవరి నమ్మకం వారిది. కానీ దేవుడిని రోడ్ల మీద జెండాలపై.. రాజకీయ అజెండాలపై పెట్టవద్దన్నారు. తాము మంచి పనులతో ప్రజల వద్దకు వెళుతున్నామన్నారు.