వైసీపీకి మేకపాటి సుచరిత గుడ్ బై
NEWS Dec 09,2024 02:57 am
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి మేకపాటి సుచరిత గుడ్ బై చెప్పారు. కొద్ది కాలంగా ఆమె పార్టీకి దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో సుచరిత భర్తకు బాపట్ల ఎంపీ సీటు ఇస్తానని చెప్పి ఇవ్వక పోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఆమెకు స్వంత నియోజకవర్గం ప్రత్తిపాడులో కూడా ఎమ్మెల్యే సీటు దక్కలేదు.