అధ్యక్ష స్థానం నుంచి జానీ అవుట్
NEWS Dec 09,2024 02:45 am
జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ శాశ్వతంగా తొలగించారు. డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్ గెలుపొందారు. దీంతో జానీ మాస్టర్ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.