Logo
Download our app
12న తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి
NEWS   Dec 09,2024 02:41 am
తిరుమలలో జరిగే ఉత్సవాల్లో అత్యంత ప్రముఖమైన చక్రతీర్థ ముక్కోటి ఈనెల 12వ తేదీన ఘనంగా జరుగనుంద‌ని ఈవో శ్యామ‌ల‌రావు వెల్ల‌డించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసివున్న శేషగిరుల మీద దక్షిణభాగంలో కొన్ని మైళ్ల దూరంలో మహా పవిత్ర తీర్థమగు చక్ర తీర్థం వెలసివుంది. ప్రతి ఏడాది కార్తీక మాసం శుద్ధ ద్వాదశి నాడు ఈ చక్రతీర్థ ముక్కోటి తిరుమలలో జరుగుతుంది.
⚠️ You are not allowed to copy content or view source