Logo
Download our app
హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ విరాళం
NEWS   Dec 09,2024 02:35 am
న‌టుడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ సీఎం ఎ. రేవంత్ రెడ్డిని క‌లుసుకున్నారు. తండ్రి సాయికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ‌తో క‌లిసి రూ. 15 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళంగా అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌త్యేకంగా హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ను అభినందించారు రేవంత్ రెడ్డి.
⚠️ You are not allowed to copy content or view source