Logo
Download our app
హెచ్ఐవి పిల్లలకు న్యూట్రిషన్ అందజేత
NEWS   Dec 08,2024 02:35 pm
కేతనకొండ గ్రామంలోని గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో HIVతో బాధపడుతున్న 25 మంది పిల్లలకు న్యూట్రిషన్ అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రొమేనియా దేశానికి చెందిన మైఖేల్ బ్రదర్ జాన్ పాల్గొని పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలని, దేవుడు వారికి మంచి ఆరోగ్యమును, భవిష్యత్తును ఇవ్వాలని కోరుకున్నారు. గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ పాస్టర్ ఎలీషా మాట్లాడుతూ.. వ్యాధిగ్రస్తులైన పిల్లలను నిరాశపరచవద్దని, వారిని ధైర్య పరచాలని, వారి ఆరోగ్యం, క్షేమం కోసం ప్రార్డించాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source