Logo
Download our app
పీఠాధిప‌తిని క‌లిసిన టీటీడీ చైర్మ‌న్
NEWS   Dec 08,2024 01:11 pm
తిరుమ‌ల‌లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ‌శ్రీ‌శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. స్వామీజీ చైర్మన్ ను ఆశీర్వ‌చ‌నం అందించారు. టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా , భక్తులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం బాగుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source