జాతీయ బయో కెమిస్ట్రీ సదస్సులో ప్రతిభ
కోరుట్ల వాసి సల్వాజి రిషిరావు
NEWS Dec 08,2024 02:08 pm
పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాల రాజధాని చండీఘర్ లో ఈనెల 4 నుండి 7వ తేదీ వరకు జరిగిన 50వ జాతీయ బయో కెమిస్ట్రీ సదస్సులో రామగుండంలోని సింగరేణి వైద్య కళాశాల 2వ సంవత్సరం విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. కళాశాల బయో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ వర్ధన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోరుట్ల పట్టణానికి చెందిన సల్వాజి రిషి రావు, న్యూరో బయో కెమిస్ట్రీ విటమిన్-డి మరియు హెవీ మెంటల్ టాక్సిసిటీ పై చేసిన పరిశోధనలను సదస్సులో ప్రదర్శించారు.