Logo
Download our app
శిల్పం కాదు ఆత్మ గౌర‌వ ప‌తాకం
NEWS   Dec 08,2024 12:46 pm
బీఆర్ఎస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం కాద‌ని అది కాంగ్రెస్ పార్టీకి చెందిన త‌ల్లి అంటూ మండిప‌డ్డారు. చ‌రిత్ర‌ను చెరిపేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. ఓ శాడిస్టు లాగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని, ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, స‌రైన స‌మ‌యంలో షాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source