Logo
Download our app
కేసీఆర్ దిశా నిర్దేశం
NEWS   Dec 08,2024 12:41 pm
ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో జ‌రిగిన‌ బీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. కేసీఆర్‌ అధ్యక్షతన మూడున్నర గంటలపాటు సాగింది ఈ సమావేశం. పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్ధేశం చేశారు కేసీఆర్.
⚠️ You are not allowed to copy content or view source