మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
NEWS Dec 08,2024 12:31 pm
ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. గత వైసీపీ పాలనలో యువత గంజాయికి బానిసయ్యారని వాపోయారు... మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఉక్కు పాదం మోపుతున్నామని అన్నారు మంత్రి. మహిళలు, యువతులు, బాలికలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు.