ఛార్జ్ షీట్ కాదు రిప్రజెంటేషన్
NEWS Dec 08,2024 12:27 pm
ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జిషీట్ కాదని కేవలం రిప్రజెంటేషన్ మాత్రమే ఇచ్చారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ప్రభుత్వం ఏర్పడిన నెల నుంచే విమర్శిస్తూ వచ్చారని అన్నారు. మళ్లీ ఏడాది కాగానే చార్జిషీట్ అంటే ఎలా అని, ఇది భావ్యం కాదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని ఇద్దరూ కవల పిల్లలంటూ ఆరోపించారు పొన్నం.