నడవలేని స్థితిలో మంచు మనోజ్
NEWS Dec 08,2024 12:24 pm
తనతో పాటు భార్యపై తన తండ్రి మోహన్ బాబు విచక్షణా రహితంగా దాడి చేశాడని ఆరోపించారు మంచు మనోజ్. ఆయన తన భార్య, ఇతరుల సాయంతో నడవలేని స్థితిలో ఆస్పత్రికి వచ్చారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తనతో పాటు తన భార్యపై మనోజ్ దాడికి పాల్పడ్డాడంటూ సంచలన ఆరోపణలు చేశారు మోహన్ బాబు. ఇద్దరూ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.