తెలంగాణలో 12 ఇండస్ట్రియల్ పార్కులు
NEWS Dec 08,2024 12:18 pm
వచ్చే ఏడాదిలో 12 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు మంత్రి శ్రీధర్ బాబు. సూక్ష్మ , చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కొత్త పాలసీని తీసుకు వచ్చామని చెప్పారు. చిన్న పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకు వచ్చామని వెల్లడించారు మంత్రి.