Logo
Download our app
అదరహో అనేలా ఎయిర్ షో!
NEWS   Dec 08,2024 12:15 pm
ట్యాంక్ బండ్ వద్ద ప్రజా పాలన – ప్రజా విజయోత్సవ వేడుకలలో భాగంగా అట్టహాసంగా ఎయిర్ షోను నిర్వహించారు.. ఈ ఎయిర్ షోను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు, ప్రజలు తిలకించారు. 9 సూర్య కిరణ్‌ విమానాలతో ఎయిర్‌ షో అద్భుతంగా జరిగింది.
⚠️ You are not allowed to copy content or view source