రైతుల కోసం ధరణి కొత్త యాప్
NEWS Dec 08,2024 12:14 pm
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతుల కోసం ధరణి కొత్త యాప్ తీసుకు వస్తున్నట్లు చెప్పారు. అర్హులైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ధరణి యాప్ ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. నాలుగు విడతలుగా రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పారు.