కామారెడ్డిలో బ్రహ్మానందం సందడి
NEWS Dec 08,2024 12:29 pm
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి హాస్యనటుడు బ్రహ్మానందం వచ్చి సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. బ్రహ్మానందం వచ్చిన విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి ఫోటోలు దిగారు. బ్రహ్మానందం విబూస్ బ్రోచర్ లంచ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.