మానవత్వం చాటుకున్న ఇందుప్రియ
NEWS Dec 08,2024 12:31 pm
కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా మానవత్వం చాటుకున్నారు. ఉగ్రవాయి చివరలోని భవానిపేట్ స్టేజి వద్ద లింగం అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. అటు వెళ్తున్న చైర్ పర్సన్ తన కారును ఆపి అంబులెన్స్ కు సమాచారం అందించి, ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.