Logo
Download our app
ఇంపాక్ట్ స‌మ్మిట్ కు ఛేంజ్ మేక‌ర్స్
NEWS   Dec 08,2024 09:09 am
న్యూయార్క్ లోని యుఎన్ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగే 8వ యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్ లో తెలంగాణ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నారు యంగ్ ఛేంజ్ మేక‌ర్స్. ఈ సంద‌ర్బంగా వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. తెలంగాణ‌కు గ‌ర్వ కార‌ణంగా నిల‌వాల‌ని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source