Logo
Download our app
ఉచితంగా కొత్త పాన్ కార్డు 2.0
NEWS   Dec 08,2024 07:24 am
కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కొత్త పాన్ కార్డు 2.0ను ఉచితంగా కార్డుదారుల ఇంటికే పంపిస్తార‌ని తెలిపింది. ఎవ‌రూ ఎలాంటి డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. పాన్ కార్డ్ అప్‌డేట్ కోసం ఏ ఫోన్, మెసేజ్, మెయిల్‌కు సమాధానం ఇవ్వకండి అని లేదా ఏదైనా సమాచారం లేదా OTP నంబర్ ఇవ్వకూడ‌ద‌ని హెచ్చ‌రించింది. సైబ‌ర్ మోసానికి గురి కావ‌ద్దంటూ కోరింది కేంద్రం.
⚠️ You are not allowed to copy content or view source