Logo
Download our app
సిరియా అధ్య‌క్షుడు ప‌రార్
NEWS   Dec 08,2024 06:59 am
సిరియా అధ్య‌క్షుడు బ‌ష‌ర్ అస్సాద్ పారి పోయాడు. గ‌త కొన్ని రోజులుగా అక్క‌డ అంత‌ర్యుద్దం చోటు చేసుకుంది. రాజ‌కీయ ఖైదీలు విడుద‌ల‌య్యారు. తిరుగుబాటుదారుల కంటే ప్రెసిడెంట్ క‌నిపించ‌కుండా పోయాడు. విదేశాల‌లో ఉన్న త‌మ దేశ పౌరులంతా తిరిగి రావాల‌ని పిలుపునిచ్చారు. నిరంకుశ, రాచ‌రిక పాల‌న‌కు పుల్ స్టాప్ ప‌డింద‌ని పేర్కొన్నారు. దీనిపై ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source