మోహన్ బాబు కుటుంబంలో గొడవలు
NEWS Dec 08,2024 06:38 am
మోహన్ బాబు కుటుంబంలో గొడవలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. తనను కొట్టాడంటూ మోహన్ బాబుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తనతో పాటు తన భార్యపై కూడా మనోజ్ దాడికి పాల్పడ్డారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేయడం విస్తు పోయేలా చేసింది.