త్వరలో టీడీపీలోకి వాసిరెడ్డి పద్మ
NEWS Dec 08,2024 06:23 am
ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 9వ తేదీన మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఇవాళ పద్మ ఎంపీ కేశినేని చిన్నిని కలిశారు. రాజకీయాలపై చర్చించారు.