రాఘవేంద్రుని సన్నిధిలో గడ్డం వినోద్
NEWS Dec 08,2024 06:25 am
మంత్రాలయంలో కొలువై ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో , ఆయురారోగ్యాలతో ,పాడి పంటలతో , అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలని ప్రార్థించినట్లు తెలిపారు ఎమ్మెల్యే.