Logo
Download our app
దాత‌ల‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం
NEWS   Dec 08,2024 04:15 am
టీటీడీ పాల‌క మండ‌లి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు తీపి క‌బురు చెప్పింది. ఇక నుంచి వీరికి వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలను ఇవ్వాలని తీర్మానం చేసింది. ఈ విష‌యాన్ని ఈవో జె. శ్యామ‌ల రావు వెల్ల‌డించారు.
⚠️ You are not allowed to copy content or view source